Taiwan Express : సొరంగంలో పట్టాలు తప్పిన రైలు.. 36 మంది మృతి,72 మందికి గాయాలు! || Oneindia Telugu

2021-04-03 108

తైవాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 9:28గంటల సమయంలో తూర్పు తైవాన్‌లోని హౌలైన్ సిటీకి సమీపంలోని ఓ సొరంగంలో రైలు పట్టాలు తప్పి ఇరుక్కుపోయింది. కొండ ప్రాంతంలోని మార్గం నుంచి ఓ కారు సొరంగ మార్గం ముందున్న రైల్వే పట్టాలపై పడింది. దీంతో పట్టాలపై ఉన్న కారును రైలు ఢీ కొట్టి సొరంగంలోకి ఈడ్చుకెళ్లింది.

#Covid19
#TaiwanExpress
#Covid19Vaccine
#Lockdown
#PMModi
#Maharashtra
#ImranKhan
#JoeBiden

Videos similaires